Tag: No Deputations in Palnadu District
పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.
*పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.**యధా స్థాననానికి అధికారులు బదిలీలు.**చిలకలూరిపేట తహసిల్దార్ గా మొహమ్మద్ హుస్సేన్ తన యధాస్థానం అయిన నరసరావుపేట కు బదిలీ..**నరసరావుపేట తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ చిలకలూరిపేట కు బదిలీ..*


