పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.

*పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.*

*యధా స్థాననానికి అధికారులు బదిలీలు.*

*చిలకలూరిపేట తహసిల్దార్ గా మొహమ్మద్ హుస్సేన్ తన యధాస్థానం అయిన నరసరావుపేట కు బదిలీ..*

*నరసరావుపేట తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ చిలకలూరిపేట కు బదిలీ..*