చీరాల నరసరావుపేట మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు కారు డి పూర్తి వివరాలు.
చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది
.
చీరాల నుంచి వస్తున్న కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జెంది.
కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే
ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



