చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం

చీరాల నరసరావుపేట మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు కారు డి పూర్తి వివరాలు.


👉చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం


👉చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది

.
👉చీరాల నుంచి వస్తున్న కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.


👉ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జెంది.


👉కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే
 ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.