Tag: Gift Deeed
Gift Deed ను రద్దు చేయవచ్చా? Gift Deed అంటే ఏమిటి?
ఒక వ్యక్తి (Donor) తన ఆస్తిని ఎటువంటి ప్రతిఫలం (Consideration) లేకుండా, స్వచ్ఛందంగా మరొక వ్యక్తికి (Donee) బహుమతిగా బదిలీ చేసే చట్టబద్ధమైన పత్రాన్ని Gift Deed అంటారు. Gift Deed ఒకసారి రిజిస్టర్ అయితే దాన్ని రద్దు చేయవచ్చా? ప్రతి…


