Tag: Document Writers in Narasaraopet
జులై 31 వరకు స్టాంప్ రైటర్ల పెన్ డవున్ కొనసాగుతుంది
నరసరావుపేట లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్టాంప్ రైటర్ల నిరవధిక పెన్ dwon లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు.పలువురు తమ అభిప్రాయాలను మీడియా వేదికగా తెలిపారు. జీవో 396 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా నిర్ణయించారు.ఒక పాస్ పోర్టు…


