పెట్రోల్ బ్యాంకుల్లో ఉండవలసిన సదుపాయాలు వాటి వివరణ

*పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా …*
*వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా …*
*టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా …*
*ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా …*
*పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా …*
*పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన …*
*పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన…*
*పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు …*
*ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.🫱🏾‍🫲🏼*
*ఇండియన్ ఆయిల్-1800233355*
*భారత్ పెట్రోలియం-1800224344*
*హెచ్పిసిఎల్-18002333555*
*రిలయన్స్-18008919023.