రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల.

కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల..!
రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల.
కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్న ముగ్గురు సభ్యులు.
ఈ విడతలో, షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.?
కర్ణాటక నుంచి మరోసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్న మల్లికార్జున ఖర్గే.
మిగిలిన రెండు సీట్లలో ఒక దానిలో షర్మిలకు అవకాశం ఇస్తారని ప్రచారం.