బాపట్ల విజయకృష్ణ థియేటర్లో జరిగిన సంఘటనపై విచారణ

బాపట్ల విజయకృష్ణ థియేటర్లో నిన్న జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్న బాపట్ల తాసిల్దార్ సలీమా , సివిల్ సప్లై డీటీ ఫణి కుమార్ బాపట్ల టౌన్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు , ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, విజయ్ కృష్ణ థియేటర్ ను క్షుణ్ణంగా పరిశీలించి థియేటర్ కు సంబంధించిన అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణంగా పరిశీలించారు

ఈ సందర్భంగా తాసిల్దార్ సలీమా మాట్లాడుతూ ఎవరైనా థియేటర్లో అధిక ధరలకు అమ్మినట్లు , ప్రేక్షకుల పట్ల అసభ్యంగా మాట్లాడిన దియేటర్లో శానిటేషన్ వ్యవస్థ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని వెంటనే ప్రతి ధియేటర్లో ఉచిత మంచినీటి ఏర్పాటు చేయాలని దియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
Bapatla Tahasildhar