భార్యకు ఉద్యోగం ఉన్నా Maintenance ఇవ్వాలా? palnadu_newsJune 3, 2026June 3, 2026 భార్యకు ఉద్యోగం ఉన్నా Maintenance ఇవ్వాలా? భార్య ఉద్యోగం చేస్తే Maintenance రాదా? తప్పనిసరిగా కాదు. ఉద్యోగం ఉందనే కారణంతో మాత్రమే Maintenance తిరస్కరించబడదు. Court ఏమి చూస్తుంది? భార్య ఆదాయం భర్త ఆదాయం జీవన పరిస్థితులు కేసు వాస్తవాలు Salary ఉంటే Maintenance పూర్తిగా Reject అవుతుందా? ప్రతి కేసులో కాదు. ఆదాయం ఉన్నా, అది సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా Court పరిశీలించవచ్చు. భర్త నిరుద్యోగి అయితే? చాలామందికి తెలియని విషయం. భర్త ఆదాయం, ఆర్థిక పరిస్థితి కూడా ముఖ్యమైన అంశం. భార్య భర్త కంటే ఎక్కువ సంపాదిస్తే? ఈ విషయం కూడా Court పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రతి కేసు పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. విడిగా ఉంటేనే Maintenance వస్తుందా? తప్పనిసరిగా కాదు. ఎందుకు విడిగా ఉంటున్నారు? అనే అంశం కూడా ముఖ్యమవుతుంది. పిల్లలు ఉంటే? Child Maintenance అనేది ప్రత్యేక అంశం. పిల్లల సంక్షేమాన్ని Court ప్రధానంగా పరిగణిస్తుంది. మీ హక్కులు తెలుసుకోండి… సరైన చట్టపరమైన సలహా తీసుకోండి. SUNIL LEGAL SERVICES 9494017191 Post Views: 65